- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఐపీఎల్-2026లో భాగంగా శనివారం సా.3:30 గంటలకు చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. గతంలో జరిగిన 24 మ్యాచ్‌లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 17 విజయాలతో పంజాబ్ కింగ్స్ పై ఆధిపత్యం చెలాయించింది. రా.7:30 గంటలకు చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. ఇప్పటివరకు జరిగిన 29 మ్యాచ్‌లలో CSK 19 విజయాలతో ముందుంది. ఈ రెండు మ్యాచ్‌లలో ఏ జట్లు విజయం సాధిస్తాయనేది ఆసక్తికరంగా మారింది.
- Advertisement -



