- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఐపీఎల్-2026లో భాగంగా శుక్రవారం గువాహటిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్లో ఇరు జట్లు అద్భుత ఫామ్లో ఉన్నాయి, ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. RR 3 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, RCB 2 విజయాలతో మూడో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు జరిగిన 31 మ్యాచ్లలో ఆర్సీబీ 17 సార్లు, ఆర్ఆర్ 14 సార్లు గెలుపొందాయి.
- Advertisement -



