Sunday, April 12, 2026
E-PAPER
Homeఆటలుఐపీఎల్- ఎల్‌ఎస్‌జీ వ‌ర్సెస్ జీటీ

ఐపీఎల్- ఎల్‌ఎస్‌జీ వ‌ర్సెస్ జీటీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ)తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (జీటీ) టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. లక్నోలోని ఏకనా క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది.

లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్‌రమ్, రిషభ్ పంత్ (కెప్టెన్/వికెట్ కీపర్), ఆయుష్ బదోని, నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మహ్మద్ షమీ, అవేష్ ఖాన్, దిగ్వేశ్ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్.

గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబాడ, మహ్మద్ సిరాజ్, అశోక్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -