Sunday, April 5, 2026
E-PAPER
HomeఆటలుIPL:హైద‌రాబాద్‌పై ల‌క్నో విజ‌యం

IPL:హైద‌రాబాద్‌పై ల‌క్నో విజ‌యం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఐపీఎల్ టోర్నీలో ల‌క్నో తొలి విజ‌యం న‌మోదు చేసింది. ఉప్ప‌ల్ వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో హైద‌రాబాద్‌పై ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ విజ‌యం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌కు 20 ఓవ‌ర్ల‌కు గాను 9 వికెట్లు కోల్పోయి 156 ర‌న్స్ చేసింది. క్లాసెన్(54), నితిష్ కుమార్ రెడ్డి(50) అర్ధ‌సెంచ‌రీల‌తో చెల‌రేగారు. ల‌ఖ్‌న‌వ్ బౌల‌ర్లు ష‌మీ, అవేష్ ఖాన్, ప్రిన్స్ రెండు వికెట్లు, ర‌తి, సిదార్థ‌ త‌లా ఒక వికెట్ తీశారు. ల‌క్ష్య ఛేద‌న‌కు దిగిన ల‌క్నో ఐదు వికెట్లు కోల్పోయి నిర్ధేశించిన ల‌క్ష్యాన్ని లక్నో చేధించింది. మార్క‌రమ్ 45,పాట్ 65 ధ‌నాధ‌న్ బ్యాటింగ్‌తో అద‌ర‌గొట్టారు. ఎస్‌ఆర్‌హెచ్ బౌల‌ర్లు హెచ్ఎస్ దూబే రెండు, ఈ మ‌లింగ‌,శివంగ కుమార్ త‌లా ఒక వికెట్ తీశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -