Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
HomeఆటలుIPL: నేడే తుది పోరు..

IPL: నేడే తుది పోరు..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: 18 ఏళ్లుగా లీగ్‌లో ఉన్నా, ట్రోఫీని అందుకోని జట్లు బెంగళూరు (RCB), పంజాబ్ (PSBK). మూడుసార్లు అందినట్లే అంది చేజారిన కప్పును ఈసారి మాత్రం వదలొద్దనే పట్టుదలతో బెంగళూరు ఉంది. ఇక 2014లో ఒక్కసారి మాత్రమే ఫైనల్ ఆడి రన్నర‌ప్‌కు పరిమితమైన పంజాబ్.. మిగతా ఏ సీజన్లోనూ నిలకడగా ఆడింది లేదు. ఈసారి శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఏకంగా లీగ్ దశలో అగ్రస్థానంలో నిలవడమే కాక ఫైనల్‌కు దూసుకొచ్చింది. ఈ రెండు జట్లలో తొలి టైటిల్‌ను ఎవరు గెలుస్తారో వేచి చూడాలి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad