Thursday, March 19, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాన్‌, ఇజ్రాయెల్ ప‌ర‌స్ప‌ర దాడులు

ఇరాన్‌, ఇజ్రాయెల్ ప‌ర‌స్ప‌ర దాడులు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇరాన్‌లోని సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్.. ఖతార్‌లోని ఎల్‌ఎన్‌జీ గ్యాస్ క్షేత్రంపై దాడి చేసింది. దీంతో మరోసారి మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పశ్చిమాసియాలో చోటుచేసుకున్న పరిణామాలపై కోపంతో ఉన్న ఇజ్రాయెల్.. ఇరాన్‌లోని ప్రధాన గ్యాస్ కేంద్రంలోని ఒక భాగాన్ని లక్ష్యంగా చేసుకుందని.. అయినా ఈ దాడి గురించి వాషింగ్టన్‌కు ముందుగా ఎటువంటి సమాచారం లేదని.. ముఖ్యంగా ఇందులో ఖతార్‌కు ఎలాంటి సంబంధం లేదని ట్రూత్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -