Wednesday, March 18, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇజ్రాయెల్ వైమానిక దాడిలో భద్రతా చీఫ్ మృతి.. ప్రకటించిన ఇరాన్

ఇజ్రాయెల్ వైమానిక దాడిలో భద్రతా చీఫ్ మృతి.. ప్రకటించిన ఇరాన్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ అలీ లరిజానీ మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించింది. సోమవారం రాత్రి జరిగిన ఈ దాడిలో లరిజానీతో పాటు ఆయన కుమారుడు మోర్టెజా, అంగరక్షకులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గత నెలలో జరిగిన పరిణామాల నేపథ్యంలో చోటుచేసుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -