Wednesday, March 25, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంకువైట్ ఎయిర్‌పోర్టుపై ఇరాన్ డ్రోన్ దాడి

కువైట్ ఎయిర్‌పోర్టుపై ఇరాన్ డ్రోన్ దాడి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: బుధవారం తెల్లవారుజామున ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు కువైట్ విమానాశ్రయంలోని ఒక చమురు ట్యాంక్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి చేశాయి. ఈ దాడిలో ఇంధన ట్యాంకర్ పేలి భారీగా మంటలు చెలరేగాయి. ప్రయాణికులు భయంతో పరుగులు తీయగా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఆస్తి నష్టం పరిమితంగానే ఉందని, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -