Tuesday, April 7, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇండస్ట్రియల్ హబ్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి

ఇండస్ట్రియల్ హబ్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి

- Advertisement -

నవతెలంగాణ -హైదరాబాద్: మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. సౌదీ అరేబియాలోని అతిపెద్ద ఇండస్ట్రియల్ హబ్ అల్ జుబైల్‌పై ఇరాన్ మిస్సైళ్లు, డ్రోన్లతో దాడి చేసింది. సుమారు 1,000 చదరపు కి.మీ. విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతం సౌదీ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా ఉంది. దేశ GDPలో 7%-12% వరకు ఈ హబ్‌ నుంచే వస్తుందని అంచనా. ఇక్కడ పెట్రోకెమికల్స్, ఆయిల్ రిఫైనింగ్, స్టీల్ ఉత్పత్తి వంటి ప్రధాన పరిశ్రమలు ఉన్నాయి. అయితే, వచ్చిన మిస్సైళ్లను తమ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని, కేవలం శిథిలాలు మాత్రమే పడ్డాయని సౌదీ అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -