Saturday, February 28, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతీకార దాడులు

ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతీకార దాడులు

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్:ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతీకార దాడులు చేపట్టింది. ఇరాన్ నుంచి క్షిపణులు ఇజ్రాయెల్ వైపు దూసుకెళ్లాయి. ఈ మేరకు ఆ దేశ మిలిటరీ వెల్లడించింది. ఇజ్రాయెల్-అమెరికా కలిపి కొన్నిగంటల క్రితం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్ కాయాన్ నివాసం, నిఘా ప్రధాన కార్యాలయం సహా మొత్తం 30 ప్రాంతాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -