Saturday, October 18, 2025
E-PAPER
Homeజాతీయంపొట్టుపొట్టు కొట్టుకున్న IRCTC సిబ్బంది.. వీడియో

పొట్టుపొట్టు కొట్టుకున్న IRCTC సిబ్బంది.. వీడియో

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: దేశ రాజధాని ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో ఉద్రిక్త‌త నెల‌కొంది. IRCTC సిబ్బంది మధ్య త‌లెత్తిన చిన్న గొడ‌వ కొద్దిసేపట్లోనే పరిస్థితి అదుపు తప్పి, ఒకరిపై మరొకరు పిడిగుద్దులు, బెల్ట్‌లు, డస్ట్‌బిన్‌లతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటన వందే భారత్ రైలు బయలుదేరే ముందు చోటుచేసుకోవడంతో ప్రయాణికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే శాఖ, రైల్వే మంత్రి అశ్వీని వైష్ణవ్‌‌కు నెటిజన్లు ఫిర్యాదులు చేశారు. ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించినట్లు తెలిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -