- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో.. 36 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మినాబ్ లోని స్కూల్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో 36 మంది విద్యార్థులు చనిపోయారు.
- Advertisement -



