నవతెలంగాణ-హైదరాబాద్ : ఉత్తమ సేవ మరియు యాజమాన్య అనుభవాన్ని అందించాలనే ఇసుజు యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించే ప్రయత్నములో, ఇసుజు మోటార్స్ ఇండియా తన ఇసుజు డి-మ్యాక్స్ పిక్-అప్స్ మరియు ఎస్యువీలకు ఒక దేశ-వ్యాప్త ‘ఇసుజు I-కేర్ ప్రీ-సమ్మర్ క్యాంప్’ ను నిర్వహిస్తుంది. వినియోగదారులకు ఉత్తేజకరమైన ప్రయోజనాలను మరియు ఈ కాలములో దేశవ్యాప్తంగా సమస్యలు-లేని డ్రైవింగ్ అనుభవము కొరకు నివారణాత్మక నిర్వహణ పరీక్షలను అందించడం ఈ సేవా శిబిరం లక్ష్యం.
‘ఇసుజు కేర్’ యొక్క ప్రయత్నం అయిన ఈ ప్రీ-సమ్మర్ క్యాంప్ అన్ని ఇసుజు అధీకృత డీలర్ సర్వీస్ అవుట్లెట్స్ లో 23 – 28 మార్చ్ 2026 మధ్యలో (రెండు రోజులు కలుపుకొని) నిర్వహించబడుతుంది. ఈ సమయములో, వినియోగదారులు తమ వాహనాల కోసం ప్రత్యేక ఆఫర్లు & ప్రయోజనాలను కూడా అందుకోవచ్చు.
ప్రీ-సమ్మర్ క్యాంప్ ఆగ్రా, అహిల్యానగర్, అహ్మదాబాద్ అంబికాపూర్, అనంతపూర్, బారాముల్లా, బరేలి, బార్మర్, బారుచ్, బథిండా, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బికనీర్, బిలాస్పూర్, కాలికట్, చత్రపతి శాంబాజి నగర్, చెన్నై, చిక్కమగళూరు, కోయంబత్తూరు, ధూలె, ఢిల్లీ, దిబ్రూఘడ్, దిమాపూర్, దుర్గాపూర్, ఎర్నాకులం, గాంధిధాం, ఘోరక్పూర్, గురుగ్రాం, గువాహటి, హౌరా, హుబ్బళ్ళి, హైదరాబాదు, ఇండోర్ (2), జైగావ్, జైపూర్, జలంధర్, జమ్ము, జోధ్పూర్, కడప, కలబురగి, కర్నాల్, కాయంకులం, ఖమ్మం, కొల్హాపూర్, కోల్కత్తా, కొట్టాయం, కర్నూల్, లాతూర్, ఎల్బి నగర్ (హైదరాబాద్), లేహ్, లక్నౌ, లూథియానా, ముధురై, మండి, మంగళూరు, మెహ్సానా, మొహాలి, ముంబై (నేరుల్ & బోరివలి), ముంద్రా, మైసూరు. నాగ్పూర్, నాసిక్, నెల్లూరు, నిజామాబాద్, నోయిడా, పాట్నా, పూణె, రాయ్పూర్, రాజమండ్రి, రాజ్కోట్, రత్నగిరి, సతారా, శివమొగ్గా, సికర్, సిలిగురి, సోలాపూర్, సూరత్, థేని, త్రిస్సూర్, తిరునెల్వేలి, తిరుపతి, తిరుచ్చి, తిరువనంతపురం, వడోదరా, విజయవాడా మరియు విశాఖపట్నం నగరాలలో ఉన్న ఇసుజు అధీకృత సర్వీస్ సదుపాయాలలో నిర్వహించబడుతుంది.



