Thursday, March 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొలగాని రాజయ్య మృతిచెందడం ఎంతో బాధాకరం

కొలగాని రాజయ్య మృతిచెందడం ఎంతో బాధాకరం

- Advertisement -

– కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బాలాజీ నాయక్
నవతెలంగాణ-నెల్లికుదురు : మండలంలోని మునిగిలవీడు గ్రామంలో రిటైర్డ్ ఉద్యోగి కొలగని రాజయ్య మృతి చెందడం ఎంతో బాధాకరమని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గుగులోతు బాలాజీ నాయక్, మాజీ వైస్ ఎంపీపీ జెల్లా వెంకటేష్ అన్నారు. గురువారం ఆయన కుటుంబ సందర్శించి పూలమాలవేసి నివాళులు అర్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. మునగలవీడు గ్రామంలో మాజీ సర్పంచ్ పద్మాశెట్టి నాగరాజు తండ్రి అయిన కోల్లగాని రాజయ్య మృతి చెందడం ఈ ప్రాంతానికి తీరనిలోటు అని అన్నారు. సొసైటి మాజీ డైరెక్టర్ రావుల సతీష్, గూగుల్ శ్రీను అలాగే గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొల్లికొండ నాగరాజు, తుప్పతూరి రాజు & సతీష్ యాదవ్. తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -