Saturday, September 20, 2025
E-PAPER
Homeతాజా వార్తలుక్యాప్స్‌ గోల్డ్ కేసులో నాలుగోరోజు ఐటీ సోదాలు

క్యాప్స్‌ గోల్డ్ కేసులో నాలుగోరోజు ఐటీ సోదాలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: క్యాప్స్‌ గోల్డ్ కేసులో నాలుగోరోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ సోదాల్లో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ, ఏపీ, బెంగళూరు, ముంబయిలో ఈ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాదిలో 20 వేల కోట్లకు పైగా క్యాప్స్ గోల్డ్ బిజినెస్ చేసింది. 50 లక్షలు, బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే బ్యాంక్‌ లాకర్లను సైతం పరిశీలించారు. హ్యాకర్ల సాయంతో ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌ ఫోన్లను ఓపెన్ చేయిస్తున్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -