Monday, July 21, 2025
E-PAPER
Homeతాజా వార్తలునాపై దాడికి యత్నించింది మా పార్టీ వారే: ఎమ్మెల్యే శ్రీగణేష్

నాపై దాడికి యత్నించింది మా పార్టీ వారే: ఎమ్మెల్యే శ్రీగణేష్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్‌పై కొందరు దాడి చేసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై శ్రీగణేశ్ స్పందించారు. ‘నాపైన ఉద్దేశ్యపూర్వకంగా దాడి ప్రయత్నం జరిగిందనే అనుమానం ఉంది. నా నియోజకవర్గంలో మా పార్టీకి చెందిన ఓక నేత నన్ను టార్గెట్ చేశారు. ఆయన వ్యవహారశైలిపై గత శుక్రవారం డీసీపీని కలిసి ఫిర్యాదు చేశా. ఆ వెంటనే నా సన్నిహితులను భయబ్రాంతులకు గురి చేశారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాను’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -