Monday, December 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రమాణ స్వీకారం చేసిన ఇత్వర్ పేట్ నూతన పాలకవర్గం 

ప్రమాణ స్వీకారం చేసిన ఇత్వర్ పేట్ నూతన పాలకవర్గం 

- Advertisement -

నవతెలంగాణ-బాల్కొండ : మండల పరిధిలోని ఇత్వర్ పేట్ గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గం సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. సర్పంచ్ పాత్కాల లింబాద్రి,ఉప సర్పంచ్ సయ్యద్ అజిముద్దీన్, వార్డ్ సభ్యులుగా గద్దల సందీప్, జంగం శశి కుమార్, కాల సాగర్, పాత్కాల పౌర్ణమి, వాజిద బేగం, కాల విజయ, కొండపల్లి సాయమ్మ లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ షరీఫ్, గ్రామపంచాయతీ కార్యదర్శి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -