Thursday, January 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉత్తమ బిఎల్ఓ గా జె సుధాకర్ 

ఉత్తమ బిఎల్ఓ గా జె సుధాకర్ 

- Advertisement -

డిప్యూటీ తాహాసిల్దార్ శ్రీనాథ్ 
నవతెలంగాణ – నెల్లికుదురు 

మండలంలోని వావిలాల గ్రామంలోని 170వ బూతు లో బిఎల్ఓ గా విధులు నిర్వహిస్తున్న జె సుధాకర్ కు ఉత్తమ బి ఎల్ ఓ అవార్డు  అందిస్తున్నట్లు డిప్యూటీ తహసిల్దార్ శ్రీనాథ్ తెలిపారు. వావిలాల గ్రామంలో 170వ బూతు బిఎల్ఓ గా అధికారుల ఆదేశాల మేరకు విధులు సక్రమంగా నిర్వహించినందుకు బిఎల్ఓ గా ఎంచయ్యారని, అతనికి ఈరోజు అవార్డును అందిస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా మంచిగా విధులు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో ఆఫీస్ కంప్యూటర్ ఆపరేటర్ మోటర్ నాగేందర్ ఆఫీసు సిబ్బంది ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -