Thursday, May 22, 2025
Homeఆదిలాబాద్ జన్నారం వైన్డింగ్ యూనియన్ కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

 జన్నారం వైన్డింగ్ యూనియన్ కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

- Advertisement -

 నవతెలంగాణ జన్నారం

             జన్నారం మండలం వైన్డింగ్ యూనియన్ కార్యవర్గాన్ని బుధవారం ఆ సంఘ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

గౌరవ అధ్యక్షులు: చారి 
అధ్యక్షులు: దండవేణి శ్రీధర్ 
ఉపాధ్యక్షులు: ఇంతియాజ్ ,  బోర్లాకుంట గంగన్న 
ప్రధాన కార్యదర్శి: కట్ల నాగరాజ్ 
కార్యదర్శి: గూడెపు పవన్ 
సలహాదరులు: మంతెన నరేష్, ముమ్మడి హరికృష్ణ , కాటుకం మల్లేష్ 
 గొల్లపల్లి ప్రసాద్ ఇతర కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

 అనంతరం కమిటీ సభ్యులు అందరూ కలిసి జన్నారంలో ఎన్నో సంవత్సరాలుగా రైతులకి సేవలందిస్తున్న గౌరవ అధ్యక్షులు చారిని సన్మానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -