Magazines

పాలస్తీనా ప్రజల పోరాటానికి సెల్యూట్

1 గంట క్రితం

A salute to the struggle of the Palestinian people
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026 | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : న్యూఢిల్లీలోని హరికిషన్ సింగ్ సూర్జీత్ భవన్‌ను బుధవారం పాలస్తీనా దేశ రాయ బారి అబ్దుల్లా ముహమ్మద్ అబుషవేష్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ బేబీ, పొలిట్ బ్యూరో సభ్యుడు, అంత ర్జాతీయ విభాగం అధిపతి ఆర్. అరుణ్ కుమార్‌లతో సమావేశ మయ్యారు. స్వేచ్ఛ, గౌరవం, దేశ ప్రతిపత్తి కోసం పాలస్తీనా ప్రజలు చేస్తున్న పోరాటానికి సీపీఐ(ఎం) యొక్క అచంచలమైన సంఘీ భావాన్ని ప్రధానకార్యదర్శి ఎం.ఎ. బేబీ పునరుద్ఘాటించారు. భారత్-పాలస్తీనా సంఘీ భావం వర్ధిల్లాలి అంటూ ఇరువురు ప్రస్తావిం చారు. అనంతరం పాలస్తీనా ప్రజలు చేస్తున్న పోరాటానికి వారు సెల్యూట్ చేశారు.​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్