Magazines

ఏపీలో మోగిన స్థానిక నగారా

47 నిమిషాల క్రితం

local drumming in AP
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 15, 2026 | 1 నిమిషాల చదవడం

ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా ఈమేరకు షెడ్యూల్‌ విడుదల చేశారు. రాష్ట్రవ్యా ప్తంగా బుధవారం నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్టు ప్రకటించారు. 13 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీ లకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

‘పుర’ ఎన్నికలు..

నామినేషన్ల గడువు: అక్టోబరు 18

ఉపసంహరణ గడువు: అక్టోబరు 21

పోలింగ్‌ తేదీ: అక్టోబరు 28

ఓట్ల లెక్కింపు: అక్టోబరు 30

ఎంపీటీసీ, జడ్పీటీసీ..

నోటిఫికేషన్‌: అక్టోబరు 19

నామినేషన్ల గడువు: అక్టోబరు 23

ఉపసంహరణ గడువు: అక్టోబరు 27

ఎన్నికల తేదీ: నవంబరు 3

ఓట్ల లెక్కింపు: నవంబరు 5

మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు..

గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్‌ 26న మొదటి విడత, 29న రెండో విడత, డిసెంబర్‌ 2న మూడో విడత జరగనున్నాయి. ఎన్నికలు జరిగిన రోజునే ఓట్ల లెక్కింపు ఉంటుంది.

తొలి విడత..

నోటిఫికేషన్‌: నవంబరు 13

నామినేషన్ల గడువు: నవంబరు 17

ఉపసంహరణ గడువు: నవంబరు 21

పోలింగ్‌ తేదీ: నవంబరు 26

రెండో విడత..

నోటిఫికేషన్‌: నవంబరు 16

నామినేషన్ల గడువు: నవంబరు 20

ఉపసంహరణ గడువు: నవంబరు 24

పోలింగ్‌ తేదీ: నవంబరు 29

మూడో విడత..

నోటిఫికేషన్‌: నవంబరు 19

నామినేషన్ల గడువు: నవంబరు 23

ఉపసంహరణ గడువు: నవంబరు 27

పోలింగ్‌ తేదీ: డిసెంబరు 2

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్