Friday, April 10, 2026
E-PAPER
Homeతాజా వార్తలునేడు కేసీఆర్ తో జీవన్ రెడ్డి భేటి

నేడు కేసీఆర్ తో జీవన్ రెడ్డి భేటి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌ : మాజీ మంత్రి జీవన్‌ రెడ్డితో పాటు అతడి అనుచరులు నేడు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను ఎర్రవల్లిలో మర్యాదపూర్వకంగా కలువనున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన జీవన్‌ రెడ్డి త్వరలో బీఆర్‌ఎస్‌లో చేరుతానని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జీవన్‌రెడ్డిని కేసీఆర్‌ మధ్యాహ్నా భోజనానికి ఆహ్వానించారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌లో చేరిక తేదీ, రాష్ట్రంలోని ఇతర రాజకీయ అంశాలపై చర్చింనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -