Sunday, October 26, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్టీజీఎస్ఆర్టీసీలో ఉద్యోగాలు..రెండు రోజులే ఛాన్స్

టీజీఎస్ఆర్టీసీలో ఉద్యోగాలు..రెండు రోజులే ఛాన్స్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : టీజీఎస్ఆర్టీసీలో 1,000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులకు దరఖాస్తులు కొనసాగుతున్నాయి. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 28 వరకు అప్లై చేసుకోవచ్చు. డ్రైవర్ పోస్టులకు 22-35 ఏళ్లు, శ్రామిక్ పోస్టులకు 18-30 ఏళ్ల వయసు ఉండాలి. SC, ST, BC, EWS కేటగిరీలకు 5 ఏళ్ల మినహాయింపు ఉంది. డ్రైవర్ పోస్టులకు పదో తరగతి పాసై ఉండాలి. హెవీ గూడ్స్ వెహికల్ లేదా హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. సైట్: www.tgprb.in

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -