Tuesday, January 6, 2026
E-PAPER
Homeఆటలుజో రూట్ సెంచరీ.. పాంటింగ్ రికార్డ్ సమం

జో రూట్ సెంచరీ.. పాంటింగ్ రికార్డ్ సమం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఇంగ్లాండ్ బ్యాటింగ్ దిగ్గజం జో రూట్ టెస్ట్ క్రికెట్‌లో మరో అద్భుత మైలురాయిని అధిగమించారు. చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో రూట్ అద్భుత సెంచరీతో తన 41వ శతకాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ ఘనతతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేరిట ఉన్న 41 టెస్ట్ సెంచరీల రికార్డును రూట్ సమం చేశారు. తద్వారా టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు సాధించిన టాప్-3 బ్యాటర్ల జాబితాలో రూట్ చోటు సంపాదించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -