Sunday, January 11, 2026
E-PAPER
Homeకరీంనగర్రామగిరి 1 చిన్నారి పుట్టినరోజు వేడుకల్లో పాత్రికేయులు 

రామగిరి 1 చిన్నారి పుట్టినరోజు వేడుకల్లో పాత్రికేయులు 

- Advertisement -

నవతెలంగాణ-రామగిరి 
రామగిరి మండలంలోని కలవచర్ల పరిధి గోకుల్ నగర్ కు చెందిన మల్లికార్జున పేపర్ ఏజెన్సీస్ ఎరవేన శ్రీకాంత్- అంజలిల కుమారుడు శివాన్స్ మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు రామగిరి మండల సీనియర్ పాత్రికేయులు బుర్ర తిరుపతి,నల్లూరి లింగయ్య,మల్యాల రమేష్,హజరై పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి చిన్నారిని ఆశీర్వదించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -