Friday, November 14, 2025
E-PAPER
Homeతాజా వార్తలుజూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక.. తొలి రౌండ్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యం

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక.. తొలి రౌండ్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కౌంటింగ్‌ కొనసాగుతోంది. తొలి రౌండ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 62 ఓట్ల ఆధిక్యంలో ఆయన ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -