Saturday, November 8, 2025
E-PAPER
Homeతాజా వార్తలురేపటితో జూబ్లీహిల్స్ ప్రచారం ముగింపు..పోటీలో విజేత ఎవరో?

రేపటితో జూబ్లీహిల్స్ ప్రచారం ముగింపు..పోటీలో విజేత ఎవరో?

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం రేపటితో ముగియనుంది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో అనివార్యమైన ఈ ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రధానంగా పోటీపడుతున్నాయి. కాంగ్రెస్ అభివృద్ధి అజెండాతో, బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేకత, సెంటిమెంట్‌తో, బీజేపీ సైలెంట్ ఓటుతో బరిలో నిలిచాయి. నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. కాగా ఈ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు పాల్గొనకపోవడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -