Tuesday, November 11, 2025
E-PAPER
Homeతాజా వార్తలుజూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్స్ ..ముందంజ‌లో కాంగ్రెస్‌

జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్స్ ..ముందంజ‌లో కాంగ్రెస్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ నేపథ్యంలో విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఓటర్లు కాంగ్రెస్‌కు పట్టం కట్టినట్లు తెలుస్తోంది.ఈ ఎన్నికల్లో మొత్తం 58 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా..బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఈ రేసులో ముందంజలో ఉన్నారు. కాగా, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల ఫలితాలు నవంబర్‌ 14 (శుక్రవారం) విడుదల కానున్నాయి.

ఎగ్జిట్ పోల్స్

పీపుల్స్‌ పల్స్‌ -కాంగ్రెస్ 48శాతం,బీఆర్‌ఎస్-41శాతం,బీజేపీ-6శాతం

చాణక్య స్ట్రాటజీస్‌- కాంగ్రెస్-46శాతం,బీఆర్‌ఎస్‌-43శాతం,బీజేపీ-6శాతం‌‌‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -