- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: క్వార్ట్జ్ అక్రమాల కేసులో మాజీ మంత్రి, కాకాణి గోవర్ధన్‌రెడ్డికి సుప్రీంకోర్టులో నిరశే ఎదురైంది. ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం తదితరాలపై పొదలకూరు పోలీసుస్టేషన్‌లో ఆయనపై ఫిబ్రవరిలో కేసు నమోదైంది. అయతే కాకాణి ప్రస్తుతం పరారీలో ఉన్న సంగతి తెలిసిందే.
- Advertisement -