Tuesday, September 23, 2025
E-PAPER
Homeతాజా వార్తలుశాసనసభలో కాళేశ్వరం కమిషన్‌ నివేదిక

శాసనసభలో కాళేశ్వరం కమిషన్‌ నివేదిక

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణలో రెండో రోజు శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. కాళేశ్వరం కమిషన్‌ నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. ఎమ్మెల్యేలకు పెన్‌డ్రైవ్‌లో జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదిక ఇచ్చారు. పురపాలక, పంచాయతీరాజ్‌ చట్టసవరణ బిల్లుతో పాటు అల్లోపతిక్ ప్రయివేటు మెడికల్‌ కేర్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. తెలంగాణ పురపాలక చట్టం 2019 నిబంధన సవరణ బిల్లుపై శాసనసభలో చర్చ మొదలైంది. చర్చ జరుగుతున్నందున ఆర్డినెన్స్‌ కుదరదని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -