Wednesday, January 7, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంట్రంప్‌పై కమలా హారిస్ ఆగ్రహం..

ట్రంప్‌పై కమలా హారిస్ ఆగ్రహం..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : వెనిజులా విషయంలో ట్రంప్ నిర్ణయాన్ని అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తీవ్రంగా తప్పుబట్టారు. ట్రంప్ చర్య చట్టవిరుద్ధమని, ఇది అమెరికాను సురక్షితంగా మార్చలేదని విమర్శించారు. కేవలం ఆయిల్ కోసం సైనికుల ప్రాణాలను పణంగా పెడుతున్నారని ఆరోపించారు. ఎటువంటి ముందస్తు ప్రణాళిక లేని ఇలాంటి చర్యల వల్ల చివరకు సామాన్య అమెరికన్ కుటుంబాలే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -