Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుకన్నడ నటుడు దర్శన్ అరెస్ట్

కన్నడ నటుడు దర్శన్ అరెస్ట్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కన్నడ నటుడు దర్శన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు ఈ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దర్శన్‌కు కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సుప్రీం కోర్టు రద్దు చేసింది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ తీర్పును పక్కనపెడుతూ జస్టిస్‌ పార్దివాలా, జస్టిస్ ఆర్‌ మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. బెయిల్‌ మంజూరు విచారణ, సాక్షులపై ప్రభావం చూపుతుందని.. తక్షణమే దర్శన్‌ను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మధ్యాహ్నం అరెస్ట్ చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad