Friday, December 5, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకర్మ హిట్స్‌ బ్యాక్‌..కవిత ఆసక్తికర పోస్టు

కర్మ హిట్స్‌ బ్యాక్‌..కవిత ఆసక్తికర పోస్టు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితం వెలువడిన తర్వాత తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత ఎక్స్‌లో పెట్టిన పోస్టు ఆసక్తికరంగా మారింది. ‘‘కర్మ హిట్స్‌ బ్యాక్‌’’ అంటూ ఆమె ట్వీట్‌ చేశారు. ఇవాళ వెలువడిన జూబ్లీహిల్స్‌ ఫలితాల్లో భారత రాష్ట్ర సమితి ఓటమి చవి చూసిన సంగతి తెలిసిందే. ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌కు 98,988 ఓట్లు, బీఆర్ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీతకు 74,259 ఓట్లు, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డికి 17,061 ఓట్లు పోలయ్యాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -