- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : అబుదాబి వేదికగా నిర్వహించే బిగ్‌టికెట్ లాటరీలో కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లాకు చెందిన 33 ఏళ్ల శాంతను శెట్టిగార్‌కు బంపర్ ఆఫర్ తగిలింది. లక్కీడ్రాలో 20 మిలియన్ల దిర్హామ్‌లు గెలుచుకున్నాడు. భారతీయ కరెన్సీలో దీని విలువ సుమారు రూ.49 కోట్లు. ఈ విషయం తెలియడంతో కర్ణాటకలోని అతని సొంత గ్రామంలో సెలబ్రేషన్లు మొదలయ్యాయి.
- Advertisement -



