Saturday, February 7, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకేసీఆర్ మనోడు కాదు పరాయి వాడు: సీఎం రేవంత్

కేసీఆర్ మనోడు కాదు పరాయి వాడు: సీఎం రేవంత్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : కేసీఆర్ మనోడు కాదని, పరాయి వాడని సీఎం రేవంత్ విమర్శించారు. ‘కేసీఆర్‌ పక్క రాష్ట్రం గురించే ఆలోచిస్తారు. రోజమ్మ పెట్టిన చేపల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తానని చెప్పారు. కేసీఆర్‌ కట్టిన కాళేశ్వరం మూడేళ్లలో కూలిపోయింది. గోదావరి జలాల ముసుగులో రూ.వేల కోట్లు కొల్లగొట్టి ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారు. గోదావరి జలాలతో తాండూరు, పరిగి, వికారాబాద్, చేవెళ్లను సస్యశ్యామలం చేస్తాం’ అని పరిగి సభలో హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -