Sunday, December 21, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకేసీఆర్ కీల‌క నిర్ణ‌యం..మూడు సభలు

కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం..మూడు సభలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్‌: రాబోయే 20 రోజుల్లో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలో మూడు సభలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. తొలుత మహబూబ్ నగర్(పాలమూరు) ఆ తర్వాత రంగారెడ్డి, నల్గొండలో సభలు నిర్వహించాలని పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకుంది. కృష్ణా జలాల సాధనకై పోరు చేయాలని పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -