Tuesday, December 16, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంకెనడా పౌరసత్వ నిబంధనలో కీలక మార్పు..

కెనడా పౌరసత్వ నిబంధనలో కీలక మార్పు..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: కెనడా పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్న వారికి అక్కడి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కెనడా బయట జన్మించిన వారి పిల్లలకు కెనడా పౌరసత్వం కల్పించేందుకు వీలు కల్పించింది. అయితే, తల్లిదండ్రులు కచ్చితంగా మూడేళ్లు కెనడాలో ఉండాలని నిబంధన విధించింది. ఇది వరకు పిల్లలు కెనడా పౌరసత్వం పొందాలంటే తల్లిదండ్రులు ఎవరో ఒకరు కెనడాలో జన్మించడం లేదా మరణించడం జరిగి ఉండాలనే నిబంధన ఉండేది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -