Saturday, February 14, 2026
E-PAPER
Homeఆటలుకివీస్-ఆసీస్ టీ20 మ్యాచ్‌..6 ఓవ‌ర్లకే నాలుగు వికెట్లు

కివీస్-ఆసీస్ టీ20 మ్యాచ్‌..6 ఓవ‌ర్లకే నాలుగు వికెట్లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ నేప‌థ్యంలో న్యూజిలాండ్-ఆస్ట్రేలియా మ్యాచ్ లో ఆసీస్ బౌల‌ర్ల హ‌వా న‌డుస్తోంది. యాన్సెన్ మూడు వికెట్ల‌తో కీవీస్ టాపార్డ‌ర్‌ను పెవిలియ‌న్ పంపాడు. మ‌రో బౌల‌ర్ మ‌హారాజ్ ఒక వికెట్ తీశాడు. ర‌బాడ‌, నింగిడి క‌ట్టుదిట్ట‌మైన బంతుల‌తో బ్యాట‌ర్ల‌ను బెంబేలెత్తించారు. దీంతో ఆరు ఓవ‌ర్లు ముగిసేరికి కీవీస్ స్కోర్ 64-4. కీవీస్ బ్యాట‌ర్లు సీప్రేట్(13), ర‌చిన్ ర‌వీంద‌ర్(13), పిలిప్(1) స్వ‌ల్ప ప‌రుగుల‌కే ఔట్ కాగా అలెన్(31) ర‌న్స్‌తో రాణించాడు. ప్ర‌స్తుతం 10 ఓవ‌ర్లకు కీవీస్ స్కోర్ బోర్డు: 100-4. ప్ర‌స్తుతం క్రీజులో చాప్‌మెన్(26), మిచెల్(15) ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -