- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్-2026లో భాగంగా సోమవారం రా.7.30 గంటలకు కోల్కతా వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. టోర్నీ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 35 మ్యాచులు ఆడాయి. 21 విజయాలతో కేకేఆర్ ముందంజలో ఉంది. కానీ ప్రస్తుతం కేకేఆర్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడింది. అటు పంజాబ్ ఆడిన 2 మ్యాచుల్లోనూ గెలిచి దూసుకుపోతోంది.
- Advertisement -



