Sunday, January 18, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసెంచరీ బాదిన కోహ్లీ..

సెంచరీ బాదిన కోహ్లీ..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో కోహ్లీ(100) శతకం సాధించాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా నిలకడగా ఆడుతూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డే కెరీర్‌లో కోహ్లీకి ఇది 54వ శతకం. మరో ఎండ్‌లో హర్షిత్‌ రాణా(22) ఉన్నాడు. 41 ఓవర్లకు భారత్‌ స్కోర్‌ 240/6

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -