Friday, March 27, 2026
E-PAPER
Homeఖమ్మంకొత్తగూడెం కార్పొరేషన్‌ సీపీఐ కైవసం

కొత్తగూడెం కార్పొరేషన్‌ సీపీఐ కైవసం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: భద్రాద్రి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌(Kothagudem Municipal Corporation)లో అనూహ్య ఫలితం వెలువడింది. సీపీఐ పార్టీ కొత్తగూడెం కార్పొరేషన్‌ను కైవసం చేసుకుంది. కొత్తగూడెంలో మొత్తం 47 డివిజన్లు ఉండగా.. సీపీఐ 25, కాంగ్రెస్‌ 14, బీఆర్ఎస్‌ 4, బీజేపీ 1, సీపీఎం 1, ఇండిపెండెంట్ 2 అభ్యర్థులు విజయం సాధించారు. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. కాసేపట్లో తుది ఫలితం వెలువడనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -