Monday, July 21, 2025
E-PAPER
Homeతాజా వార్తలుహెచ్‌సీఏ అక్రమాల్లో కేటీఆర్‌, కవిత ప్రమేయం ఉంది: గురువారెడ్డి

హెచ్‌సీఏ అక్రమాల్లో కేటీఆర్‌, కవిత ప్రమేయం ఉంది: గురువారెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: హెచ్‌సీఏ అక్రమాల్లో భారత రాష్ట్ర సమితి నేతలు కేటీఆర్‌, కవిత ప్రమేయం ఉందని తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ సెక్రటరీ గురువారెడ్డి ఆరోపించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. పదేళ్లుగా రాష్ట్రంలోని క్రికెట్‌ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్నారని, చాలా మంది క్రికెటర్లకు గుర్తింపు లేకుండా చేశారని అన్నారు. కేటీఆర్‌, కవిత, సంపత్‌కుమార్‌ను విచారించాలని డిమాండ్‌ చేశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -