Sunday, May 18, 2025
Homeతాజా వార్తలుచార్మినార్‌ అగ్నిప్రమద ఘటనపై కేటీఆర్‌ దిగ్భ్రాంతి..

చార్మినార్‌ అగ్నిప్రమద ఘటనపై కేటీఆర్‌ దిగ్భ్రాంతి..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: చార్మినార్‌ సమీపంలోని మీర్‌చౌక్‌లో జరిగిన అగ్నిప్రమదంపై కేటీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు బీఆర్‌ఎస్‌ బృందం అందుబాటులో ఉంటుందని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -