Thursday, November 20, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఎమ్మెల్సీ వాణిదేవికి కేటీఆర్ ప‌రామ‌ర్శ‌

ఎమ్మెల్సీ వాణిదేవికి కేటీఆర్ ప‌రామ‌ర్శ‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: మాజీ ప్ర‌ధాని పీవీ కూమారై ఎమ్మెల్సీ వాణిదేవి స్వల్ప అస్వ‌స్థతకు గురైయ్యారు. మాదాపూర్‌లోని ఆమెను బీఆర్ెస్ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప‌రామ‌ర్శించారు. మాదాపూర్‌లోని ఆమె నివాసానికి వెళ్లి ఆరోగ్య వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. ఆయ‌న‌తోపాటు పార్టీ నేతలు ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామిరెడ్డి, తక్కళ్ళపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్యేలు డా. సంజయ్, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -