Wednesday, November 5, 2025
E-PAPER
Homeతాజా వార్తలుజూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి

జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బీజేపీ అభ్యర్థిని అధిష్టానం ప్రకటించింది. లంకల దీపక్‌రెడ్డి పేరును అధికారికంగా అనౌన్స్ చేసింది. కీర్తీ రెడ్డి, పద్మా వీరపునేని, ఆలపాటి లక్ష్మీనారాయణ, ఆకుల విజయ, కొంపల్లి మాధవి టికెట్ కోసం పోటీ పడినా.. చివరికి దీపక్ వైపే అధిష్ఠానం మొగ్గు చూపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -