- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కి ఊహించని షాక్ తగిలింది. ఎన్సీపీ కీలక నేత బాబా సిద్దిఖీ హత్య కేసుతో పాటు అనేక నేరాల్లో కీలక నిందితుడిగా ఉన్న అన్మోల్ బిష్ణోయ్‌ను అమెరికా నుంచి భారత్‌కు డిపోర్ట్ చేశారు. అన్మోల్‌తో పాటు మరో 199 మంది బుధవారం ఉదయం ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వగానే ఎన్ఐఏ అధికారులు వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే స్పెషల్ కోర్టులో హాజరుపరుస్తారని అధికారులు వెల్లడించారు.
- Advertisement -



