నవతెలంగాణ -తాడ్వాయి
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం ముప్పనపెల్లి గ్రామానికి చెందిన మంచాల నరసింహారావు-సులోచన దంపతుల కూతురు వివాహానికి బుధవారం పురగిరి క్షత్రియ సంఘం జిల్లా అధ్యక్షులు దిడ్డి మోహన్ రావు, నాయకులు ముత్తినేని లక్ష్మయ్య, మేడిశెట్టి మల్లయ్య, పల్నాటి ముకుందం, మరియు గౌడ సంఘం నాయకులు తడక హరీష్ గౌడ్ లు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారి వెంట స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -