Monday, September 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలునేడు స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల!

నేడు స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ ఎన్నికల సంఘం ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌‌ విడుదల చేసే అవకాశముంది. MPTC, ZPTC, సర్పంచ్, వార్డు మెంబర్లు, ZP ఛైర్‌పర్సన్ పదవులకు సంబంధించి రిజర్వేషన్ల గెజిట్‌ను ప్రభుత్వం నిన్న రాత్రి SECకి అందించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో న్యాయపరమైన అంశాలపై ఇవాళ సమావేశమై చర్చించనుంది. తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలను దశలవారీగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -