- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : వలిగొండ భువనగిరి ప్రధాన రోడ్డుపై ఓ లారీ దగ్ధం అయ్యింది. దీంతో భారీగా మంటలు చేలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటన స్తలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. దీంతో రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. లారీ దగ్దంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -