- Advertisement -
నవతెలంగాణ-మల్హర్ రావు: కాటారం మండలంలో పోగొట్టుకున్న సెల్ ఫోన్లను ఎస్సై-2 శ్రీనివాస్ బాధితులకు అందజేశారు.కాటారానికి చెందిన ఆనంద్, మల్హర్ మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన రాజబాబు ఇటీవల సెల్ ఫోన్లు పోగొట్టుకున్నారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో సీఈఐఆర్ పోర్టల్లో వివరాలు నమోదు చేసిన పోలీసులు సెల్ ఫోన్లను రికవరీ చేసి అప్పగించారు
- Advertisement -